A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,స్టాలిన్ మీడియాతో మాట్లాడలేదు
Share |
July 20 2019, 1:10 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎమ్.కె. అదినేత స్టాలిన్ లు భేటీ తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడకపోవడం విశేషం.స్టాలిన్ తన అబిప్రాయం మేరకు యుపిఎ కి క ట్టుబడి ఉండడమే కాక, కెసిఆర్ ను కూడా ఇందులో చేరాలని కోరారని కదనాలు వస్తున్నాయి.అదే సమయంలో దక్షిణాది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే కేంద్రాన్ని శాసించవచ్చని కెసిఆర్ చెప్పారని సమాచారం.కాగా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌ కలుసుకున్నారని డీఎంకే అధిష్ఠానం క్లుప్తంగా ఓ ప్రకటన లో తెలిపింది. కాంగ్రెస్‌, డీఎంకే మధ్య బలమైన బంధం కారణంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయని ఒక మీడియా పేర్కొంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరబోమని, కాంగ్రె్‌సతో తమ బంధం చాలా పటిష్ఠమైనదని డీఎంకే స్పష్టం చేసినట్లు ఆ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. బీజేపీతో పోరాడడానికి కాంగ్రెస్‌ కూటమితో చేతులు కలిపే విషయాన్ని పరిశీలించాలని డీఎంకేనే కేసీఆర్‌ను కోరిందని తెలిపింది. తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్‌ స్టాలిన్‌కు చాలా సంకేతాలు ఇచ్చారని మరో మీడియా పేర్కొంది.కెసిఆర్ మనసులో మాట తెలుసుకోవడానికే స్టాలిన్ ఈ భేటీకి అంగీకరించి ఉంటారని చెబుతున్నారు.

tags : kcr, stalin

Latest News
*హరీష్ గతి ఏమైందో చూడండి- రేవంత్ ఎద్దేవ
*ప్రియాంక గాందీ గెస్ట్ హౌస్ కరెంట్ కట్ చేశారా
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
*నటుడు నాగార్జున ఇంటి ముట్టడి
*కొత్త గవర్నర్ తో విజయసాయి భేటీ
*బొత్స బిజెపితో టచ్ ఉన్నారని చెబుతున్నారు
*ఒకనాటి వ్యవసాయకూలీ..సిపిఐ ప్రధాన కార్యదర్శి
*రేవతికి బెయిల్- .పోలీసులది అన్యాయమేనా
*జగన్ మరో హామీ నెరవేర్చినట్లేనా
*పోలవరం లో వైఎస్ తప్పులు చేశారట
*అవినీతికి పాల్పడితే ఆరోగ్యశ్రీ రద్దు: ఆళ్ల నాని
*ఆగస్టు 11 తర్వాత చూడండి..కిరణ్ కూడా మావైపే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info