A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు దేశం అంతటా ఆకర్షణ-టిడిపి
Share |
July 20 2019, 1:58 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలకారణంగా ఆయనపై దేశం అంతా ఆకర్షితమవుతోందని టిడిపి అదికార ప్రతినిది డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రదాని మోడీ ద్వంసం చేస్తున్నారని,ఆయనపై చంద్రబాబు పోరాడుతున్నారని డొక్కా అన్నారు.మోడీకి మొట్టికాయలు వేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు.బిజెపి నేతలు మధ్య నిషేధం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, కేంద్రంలో ఎందుకు ఆ విదానం తెస్తూ చట్టం తేలేదని ఆయన అన్నారు.

tags : dokka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info