A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మమత మేనల్లుడికి ఓటమి భయమా
Share |
June 2 2020, 5:42 pm

పశ్చిమబెంగాల్ లోని జాదవ్ పూర్ లో తన రోడ్ షో కి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పందించారు.'ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నేను మూడు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న జాద‌వ్‌పూర్‌లో నియోజకవర్గంలో నేను ప్రచారం చేస్తే...ఎక్కడ తన మేనల్లుడు ఓడిపోతాడో అనే భయం మమతను వెంటాడుతోంది. అందుకే నా ర్యాలీకి అనుమతి రద్దు చేశారు.’ అని ఆయన అన్నారు. మమతకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

tags : amit shaw

Latest News
*నిమ్మగడ్డ కోసం 2 డజన్ల మంది లాయర్లు
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*టాప్ 4 సిఎమ్ లలో ఎపి ముఖ్యమంత్రి జగన్
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info