A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ,బిజెపిలపై అఖిలేష్ ద్వజం
Share |
August 26 2019, 3:41 pm

కాంగ్రెస్ పార్టీపై యుపి మాజీ ముఖ్యమంత్రి, సమాజవాదిపార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ పైర్ అయ్యారు. కాంగ్రెస్ కు అహం ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, కాని వారికి అహం చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. భాజపాలాగే కాంగ్రెస్‌కి కూడా ప్రత్యర్థి పార్టీలను బెదిరించే గుణం ఉందని ఆయన చెప్పారు. అధికారం కోసం ఆంగ్లేయులు పాటించిన విభజించు, పాలించు విధానాన్ని భాజపా ఉపయోగిస్తోంది. కుల, మతాల ప్రాతిపదికన విభజన సృష్టిస్తూ స్వార్థప్రయోజనాల కోసం ప్రయత్నాలు జరుపుతోంది. భాజపా జరుపుతున్న ప్రయత్నాలను బీఎస్పీ-ఎస్పీ కూటమి కొనసాగనివ్వదని అఖిలేష్ పేర్కొన్నారు.

tags : akhilesh

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info