A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంటర్ గందరగోళం-కెసిఆర్ సరైన నిర్ణయం
Share |
August 26 2019, 2:50 pm

ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సమీక్ష నిర్వహించారు. పరీక్ష పెయిల్ అయిన విద్యార్దులందరి పరీక్ష పత్రాలను రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. అది కూడా ఉచితంగా చేయాలని ఆయన స్పస్పం చేశారు.ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అంతేకాక భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై నివేదిక తయారు చేయాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి ని ఆదేశించారు. ఈ సమావేశానికి విద్యా మంత్రి జగదీష్ రెడ్డి , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు. కాగా నాలుగో రోజు కూడా విద్యార్ధులు, ఆయా పక్షాల నేతలు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు నిర్వహించారు.

tags : kcr, decision

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info