A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఛీఫ్ సెక్రటరీ సమీక్షపై యనమల అబ్జెక్షన్
Share |
August 26 2019, 3:45 pm

ఎన్నికల ప్రక్రియతో ఛీఫ్ సెక్రటరీకి సంబందం ఉండదట. ఇది సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడు చెబుతున్న మాట. ఎపి ఛీప్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై, భద్రత చర్యలపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. దీనికి ఎన్నికల ముఖ్య అదికారి ద్విదేది, డిజిపి ఆర్పి ఠాకూర్ ,పోలీసు ఉన్నతాదికారులు హాజరయ్యారు.దీనిపై ఆర్దిక మంత్రి యనమల అభ్యంతరం చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు ఛీప్ సెక్రటరీకి సంబందం లేదని, సిఇఓ మాత్రమే దీనిని నిర్వహించాలని ఆయన అన్నారు. అయితే యనమల వాదనను రిటైర్డ్ అదికారులు తప్పు పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఛీప్ సెక్రటరీ ముఖ్య అదికారి అవుతారని, సిఇఓ చేసే నిర్ణయాలను కూడా ఆయన ద్వారానే అమలు చేస్తారని అంటున్నారు. ఛీప్ సెక్రటరీ కి పాత్ర లేకపోతే ఎన్నికల సంఘం గత అదికారి పునేఠాను ఎందుకు బదిలీ చేసిందని కొందరు ప్రశ్నించారు.

tags : ap, cs, yanamala

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info