A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి రాదాకృష్ణకు నిరసన-ఉద్యోగుల ధర్నా
Share |
May 23 2019, 10:43 pm

ప్రభుత్వ ఉద్యోగులపై ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి యజమాని రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగ సంఘాల ఆద్వర్యంలో విజయవాడలో ధర్నా జరిగింది. ఇంతకాలం కొందరికి భజన చేసే సంఘంగా మారి ఇలాంటివాటిని పట్టించుకోలేదని ,ఇప్పుడు తాము సహించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవి ని తీసుకుని ఉద్యోగులను గాలికి వదలివేశారని ఆయన అన్నారు. రాదాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు అన్నారు. ఆయన క్షమాపణ చెప్పేవరకు ఆంద్రజ్యోతి పత్రిక, టివీ చానల్ ను బహిష్కరిస్తామని ఆయన అన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కూడా సమర్దించినట్లుగానే వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

tags : ap, andhra jyothy

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info