A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోపం వస్తే మోడీ ఏమి చేస్తారో తెలుసా
Share |
May 23 2019, 11:39 pm

తనకు కోపం రాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ,తనకు కోపం లేదన్న సంగతి చాలా మందిని సర్‌ప్రైజ్‌కు గురిచేస్తుందని ఆయన అన్నారు. నేను చాలా ఏళ్ల పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు ప్రధానిగా ఉన్నాను. కానీ ఇన్నేళ్ల జీవితంలో ఒకరిపై ఎప్పుడూ కోపగించుకున్నది లేదు. నేను స్ట్రిక్ట్‌గా, డిసిప్లైన్డ్‌గా ఉంటాను. కానీ ఇతరులను హేళన చేయడం, తిట్టడం వంటి పనులు చేయను. అలా చేయడం వల్ల ఇతరుల్లో మార్పు వస్తుందని నేను నమ్మను. నాకు నా జూనియర్లతో ఎలాంటి విభేదాలు లేవు. వారితో స్నేహపూర్వకంగా ఉంటాను. కలిసే భోజనం చేస్తుంటాం కూడా. ఒకవేళ కోపం ఎక్కువగా ఉంటే.. నాకు కోపం తెప్పించిన సంఘటనలను పేపర్‌ మీద రాస్తుంటా. కోపం తగ్గేవరకు రాస్తూనే ఉంటా. ఆ తర్వాత ఆ పేపర్‌ను దగ్దం చేస్తాను..అని మోడీ పేర్కొన్నారు.

tags : modi, anger

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info