A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సైనికుడు అవ్వాలని అనుకున్నా..మోడీ
Share |
May 24 2019, 6:48 pm

ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తో ముఖాముఖీ మాట్లాడిన వార్త విస్తారంగా మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ సందర్భంగా తాను ప్రదాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని మోడీ అన్నారు. అనుకోకుండా రాజకీయల్లోకి వచ్చానని వెల్లడించారు. తనకు మామిడి పండ్లు నాకు చాలా ఇష్టం. గుజరాత్‌లో మామిడి పండ్ల రసం బాగా ఫేమస్‌. కానీ ఇప్పుడు ఎక్కువ తినాలనుకున్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అని ఆయన అన్నారు. తన కుటుంబంలో ఇలా దేశం కోసం పనిచేసిన వారు లేరని, గతంలో సైనికుడిని అవ్వాలని అనుకున్నాని ఆయన చెప్పారు.

tags : modi

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info