A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు, ఆ బ్రోకర్ కలిసి ముంచేశారు
Share |
May 23 2019, 10:44 pm

ఎపి ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి మద్య మాటల యుద్దం సాగుతోంది.ఎపి అప్పులపై తాము చేసిన ప్రకటన వాస్తవమని విజయసాయి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, బ్రోకరు కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముంచేశారని వైక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం అప్పుల గురించి నేను చెప్పిన సమాచారం నిజం.. బాబు, బ్రోకరు కలిసి ముంచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ రెండింటిలోనూ దొంగ లెక్కల నిపుణుడిని పెట్టి అప్పుగా తెచ్చిన లక్షల కోట్లు దోచేశారు. త్వరలో విచారణ ప్రారంభం కాగానే బ్రోకరు గారు.. ‘నాకేం సంబంధం’ అంటూ పారిపోవడం ఖాయం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డీజ్యూర్‌ అయితే, కుటుంబరావు సామాజిక కారణాల వల్ల డీఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్‌ బ్రోకర్‌ చేతిలో పెట్టారా?’ అని కూడా ఆయన ప్రశ్నించారు.

tags : chandrababu, vijayasai

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info