A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వర్మ ఆ వివాదంలోకి వెళ్లకుండా ఉంటే బెటర్
Share |
May 23 2019, 10:44 pm

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు.దాంతో ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆయన సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ కెసిఆర్ అంటూ తీయబోతున్న సినిమాలో ఆంద్రులను కించపరిచేలా ఆయన పాటను పెట్టారన్నది అబియోగంగా ఉంది.దానిపై ఆయన వివరణ ఇచ్చారు.
తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్‌ కేసీఆర్‌’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందర్నీ కేసీఆర్‌ ప్రేమించారని, ఆయన యుద్దం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఏది ఏమైనా ఆంద్రులను ఉద్దేశించి పరుష పదాలు వాడకుండా వర్మ సినిమా తీసుకుంటే మంచిదేమో!

tags : varma, kcr

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info