A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్
Share |
August 26 2019, 2:56 pm

ఎపి లో ఇంతకాలం పోస్టింగ్ లేకుండా ఉన్న సీనియర్ ఐపిఎస్ అదికారి ఎబి వెంకటేశ్వరరావుకు అవినీతి నిరోధక శాఖ డిజిగా పోస్టింగ్ లభించింది.ఎపి ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు ఎన్నికల సమయంలో వివాదాలకు గురైన సంగతి తెలిసిందే. ఆ నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఆయనను అక్కడ నుంచి బదిలీ చేసింది. ఇప్పటివరకు వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనను సోమవారం ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు.

tags : ap, posting, ab

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info