A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏభై కోట్లు ఖర్చు చేశాం-జెసి దివాకరరెడ్డి సంచలనం
Share |
August 26 2019, 2:57 pm

అంతా అయిపోయిక అనంతపురం తెలుగుదేశం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలలో వ్యయం పై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓటుకు రెండువేలు ఇవ్వాలని జనం అడుగుతున్నారని ఆయన వాపోయారు. తమ నియోజకవర్గంలో ఏభై కోట్ల వ్యయం అయిందని ఆయన చెబుతున్నారు.కూలికి వెళ్లేవారు కూడా ఓటుకు ఐదు వేల రూపాయలు అడిగారని ఆయన అన్నారు. ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున పంచవలసి వచ్చిందని ఆయన అన్నారు.ఎన్నికల ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పరిస్థితి అదోగతి పాలు అయ్యేదని దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు.అన్ని పార్టీలు కలిసి పదివేల కటో్ల రూపాయలు ఖర్చు చేశాయని ఆయన అన్నారు. బవిష్యత్తులో ఇంకెంత ఖర్చు చేయవలసి వస్తుందో అని ఆయన అన్నారు.ఎన్నికలలో ఖఱ్చు చేసిందంతా అవినీతి సొమ్మేనని ఆయన అన్నారు.

tags : jc diwarkar redy

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info