A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసి మంత్రి జపిస్తారా.. మోడీపై టిడిపి ఆగ్రహం
Share |
May 23 2019, 11:43 pm

ప్రదానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు కురిపిస్తూ టిడిపి నేతలు ప్రకటనలు చేస్తున్నారు.ఎపి టిడిపి అద్యక్షుడు కళా వెంకటరావు ప్రదానికి ఒక లేఖ రాశారు. ఎన్నికల సమయంలో బిసి ల ఓట్లు దండుకోవడానికి మోడీ బిసి కార్డు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఐదేళ్లపాటు బిసిలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రధాని పదవిలో కొనసాగుతూ కులాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు. చాయ్‌వాలా అని చెప్పుకొనే మోదీ.. దేశంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల కోసం ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దిల్లీకి పంపిన తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వెనుకబడిన తరగతులకు చెందిన పాలేటి రామారావు, పుట్టా సుధాకర్ యాదవ్‌లపై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయించారని కళా ఆరోపించారు.

tags : modi, kala

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info