A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్వి సుబ్రహ్మణ్యం మోడీ ఏజెంట్ అట
Share |
May 23 2019, 11:43 pm

ఎపి ప్రభుత్వ చీప్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణ చేశారు. చీప్ సెక్రటరీ మోడీ ఏజెంట్ గా మారారని ఆయన ఆరో్పించారు.ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో 43 రోజుల పాటు పాలన ఆగిపోవాలా అని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపద్ధర్మం కాదని.. జూన్ వరకు పనిచేసే హక్కు ఉందన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీ ఏజెంట్‌లా మారారని గోరంట్ల ఎద్దేవాచేశారు. న్యాయ వ్యవస్థను కూడా మోదీ భ్రష్టుపట్టించారని ఆయన చెప్పారు. మోదీ కుట్రలో ఇరుక్కున్న జస్టిస్‌ తరుణ్ గొగొయ్‌కు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.

tags : gorantla

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info