A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైద్యం కోసం వచ్చేవారితో డాక్టర్లకు ...
Share |
May 23 2019, 10:48 pm

వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లు ఎట్టి పరిస్థితిలోను వైద్యం కోసం వచ్చేవారితో లైఇంగిక సంబందాలు పెట్టుకోరాదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సెక్రియాటిక్ సొసైటీ రూపొందించిన ఈ గైడ్ లైన్స్ ను ఎమ్.సి.ఐ ఆమోదించి తన వెబ్ సైట్ లో తెలిపింది.డిల్లీ హైకోర్టు డాక్టర్ లకు లైంగిక పరిమితులపై ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయని కొంతకాలం క్రితం ఎమ్.సి.ఐ.ని ప్రశ్నించింది.దాంతో ఈ విధి ,విధానాలను రూపొందించారు. డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులతో ఎలాంటి లైంగిక సంబంందాలు పెట్టుకోరాదని, ఒక వేళ రోగి లేదా వైద్యం కోసం వచ్చే వ్యక్తి వైపు నుంచి చొరవ ఉన్నా,అందుకు ఆమోదం తెలపరాదని ఎమ్.సి.ఐ స్పష్టం చేసింది. ఇది డాక్టర్ అనైతిక ప్రవర్తన కిందకు వస్తుందని ఎమ్.సి.ఐ స్పష్టం చేసింది.

tags : doctors

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info