A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
Share |
May 23 2019, 10:23 pm

యుద్దం నేపద్యం ఉన్న సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు సన్ని డియోల్ ను పంజాబ్ లోని అమృతసర్ నుంచి పోటీచేయించాలని బిజెపి భావిస్తోందట.సన్నిడియోల్ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.గతంలో సన్నీ తండ్రి ధర్మేంద్ర బికనీర్ నుంచి బిజెపి తరపున పోటీచేసి గెలుపొందారు. తాజాగా సన్ని కూడా అదే బాటలో ఉన్నాడని చెబుతున్నారు.అయితే పాక్ తో ఉన్న వైరుద్యాల నేపద్యంలో సన్నిని అమృతసర్ నుంచి పోటీ పెట్టాలని అనుకోవడం వెనుక ఆయన నటించిన సినిమాలలో యుధ్దం కదలు ఎక్కుగా ఉండడం అన్న విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. గదర్, హిమ్మత్, ఘటక్, బార్డర్ లాంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించిన సన్నీ డియోల్‌.. యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాలతో మంచి పేరు సంపాదించారు.యుద్ద సినిమాలలో నటిస్తే అభ్యర్ధి అయిపోతారన్నమాట.

tags : bjp, sunny deiol

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info