A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది సోమిరెడ్డి జోస్యం
Share |
August 26 2019, 2:45 pm

ఎన్నికల నియమావళి పేరుతో పనులన్నీ ఆగిపోవాలా అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్న ఈసీని అడ్డుపెట్టుకుని పోలవరం, రాజధాని నిర్మాణం సహా మరికొన్ని అభివృద్ధి పనులను ఆపాలన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మాత్రమే లబ్ధిదారులకు ఉపయోగపడే అనుమతులు కానీ, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష చేయకూడదని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొందని సోమిరెడ్డి అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలంటే దేవుడు దిగి రావాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 స్థానాల్లో తెదేపా విజయం సాధిస్తుందని.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన జోస్యం చె్ప్పారు.

tags : somireddy

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info