A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హార్దిక్ పటేల్ కు భలే గిరాకీ
Share |
August 26 2019, 2:50 pm

గుజరాత్ లో పటేళ్ల నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్ గా మారారట. ఆయన స్టార్ కాంపెయినర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.దాంతో ఆయన తమ నియోజకవర్గానికి ప్రచారానికి రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క గుజరాత్ లోనే ఇంతవరకు ఆయన ఇరవై సభలలో ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా పటేళ్ల ఆదిపత్యం ఉన్న చోట్ల ఆయన సభలు ఏర్పాటు చేస్తున్నారు.మరో రెండు రోజులలో ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ లోగా మొత్తం మీద ఏభై సభలలో ఆయన ప్రసంగించవచ్చని చెబుతున్నారు. ఆయనకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిశాక ఆయనను ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాస్ట్రాలకు కూడా పంపుతారు. ప్రధాని మోడీపైన, బిజెపిపైన ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు,రైతు సమస్యలపై నిలదీస్తూ ఉపన్యాసాలు చేస్తున్నారు.కాంగ్రెస్ లో మరే నేతకు గుజరాత్ లో డిమాండ్ లేదట.ఒక్క హార్దిక్ పేటేల్ కే గిరాకి ఏర్పడిందట.

tags : hardhi patel

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info