A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
Share |
August 26 2019, 2:55 pm

సింగపూర్ కంపెనీలన్నీ ఆంద్ర లో పెట్టుబడులు పెట్టబోతున్నాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే,ఆ కంపెనీల వారు వచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 2015 నుంచి 2018 వరకు నాలుగేళ్లలో ఆయా దేశాల నుంచి సుమారు 10500కోట్ల పెట్టుబడులు ప్రైవేటు సంస్థల నుంచి వచ్చాయి.వాటిలో అదికభాగం సింగపూర్ కు చెందిన కంపెనీలు కావడం గమనార్హం.అనరాక్ కాపిటల్ ఎమ్.డి శోభిత్ అగర్వాల్ ఈ వివరాలు చెప్పారు.ఈ మొత్తం లో 6125 కోట్ల రూపాయలు సింగపూర్ కంపెనీల నుంచి వచ్చాయని ఆయన వివరించారు. అసెండాస్,జాండర్, జిఐసి మొదలైన సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టాయి.అమరావతిలో అక్కడి ప్రభుత్వం 1691 ఎకరాలను కేటాయించినా, ఇంతవరకు రూపాయి పెట్టుబడి పెట్టని ఈ కంపెనీలు హైదరాబాద్ లో భారీ గా పెట్టుబడి పెట్టడం విశేషమే.

tags : singpore investments

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info