A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ అధికారులను బుజ్జగిస్తున్నారా
Share |
May 23 2019, 10:49 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అధికారులలో, ఉద్యోగులలో వ్యతిరేకత వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సందేహం వచ్చినట్లుంది. అందుకే ఆయన మళ్లీ తన స్వరం మార్చి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.ఆయన తిరుపతిలో మాట్లాడిన సందర్భంగా ఇలా అన్నారట.‘‘అధికారులకు నేను చెప్పేది ఒక్కటే! ప్రజాస్వామ్య పరిరక్షణ నా ఒక్కడి బాధ్యతే కాదు. మనందరి బాధ్యత అది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేక ఎవరో చెప్పారనే కారణంగానో లేక మీ వ్యక్తిగత ఎజెండాలనో ప్రజాస్వామ్యంపై రుద్దాలని చూడటం మాత్రం సరికాదు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. ఐదేళ్లలో చాలా చేశాం. అందరినీ సమానంగా చూశాను. సమర్థులైన అధికారులకు మంచి స్థాయిని కల్పించాను. దానికి తగినట్టే మీరంతా కష్టపడ్డారు. గత ఐదు సంవత్సరాలు అందరం కలిసి పనిచేశాం. కాబట్టే రాష్ట్రానికి 750 అవార్డులు లభించాయి. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులు, అధికారులు అందరిదీ’’అని ఆయన అన్నారట. అంటే మెల్లగా మళ్లీ స్వరం మార్చుతున్నారా?

tags : chandrababu

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info