A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
Share |
May 24 2019, 7:01 pm

‘‘ఎన్నికలు ముగిసిన వెంటనే గెలిచినట్టు వైసీపీ నేతలు కలలు కంటున్నారు. జగన్‌ ఏకంగా సీఎం నేమ్‌బోర్డును సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. గెలిచేది టీడీపీయే. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మా పోరాటాన్ని ప్రజలు గుర్తించి న ఫలితమిది. కేంద్ర సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. ఇది విచారకరం’’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మీడియాలో ఆయన తిరుపతిలో మాట్లాడిన విషయాలు కధనాలు గా వచ్చాయి.ఎక్కడైనా ఎవరైనా సొంతంగా ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ తయారు చేసుకుంటారా?ఎందుకు చంద్రబాబు కూడా ఇలా మాట్లాడతారు..

tags : chandrababu

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info