A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ కోసం చంద్రబాబు కల నెరవేరదు
Share |
May 24 2019, 7:22 pm

తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న చంద్రబాబు కల ఎన్నటికి నెరవేరదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు.
ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో పాలనలో చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. వ్యవస్థలు దోషులు కావనీ, చంద్రబాబే దోషి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ద్రోహం చెసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పార్టీ కోసం వాడుకున్నారన్నారు.
పుత్రుడు లోకేష్‌ కోసం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను పక్కకు నెట్టేశారని విమర్శించారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలనే చంద్రబాబు కల ఎప్పటికీ నేరవేరదన్నారు. చంద్రబాబు దుష్ట పాలన అం‍తం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

tags : rambabu

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info