A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది-చంద్రబాబు
Share |
May 24 2019, 6:28 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించారు.కర్నాటకలోని కొప్పల్ వద్ద జెడిఎస్ అభ్యర్దికి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన ఆయన మోడీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు.దేశానికి మోదీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని అన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక గాలి వీస్తోందని, దక్షిణ భారతదేశంలో భాజపా ఎక్కడా లేదన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

నాలుగేళ్లు కలిసి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బాగానే ఉందా అన్నదానికి చంద్రబాబు నుంచి సమాదానం దొరకదు.

tags : chadnrababu,

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info