A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వారణాసి నుంచి పోటీకి రెడీనే-ప్రియాంక
Share |
August 26 2019, 3:24 pm

ప్రదాని మోడీ పోటీచేస్తున్న వారణాసి నుంచి రంగంలో దిగడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.రాహుల్ గాందీ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీచేస్తానని ఆమె తాజాగా ప్రకటించారు.ప్రియాంక గాందీ వారణాసి నుంచి పోటీచేస్తే బాగుంటుందని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండగా, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు.ఈ పరిస్థితిలో ప్రియాంక గాందీ పోటీచేస్తే రిస్కు అవుతుందనే వారు కూడా ఉన్నారు. అయితే ఎస్పి,బిఎస్పి కూటమి ఇక్కడ అబ్యర్ధిని ప్రకటించలేదు. ఒకవేళ ప్రియాంక పోటీచేస్తే ఆమెకు ఈ కూటమి మద్దతు ప్రకటింవచ్చు.

tags : priyanka gandhi

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info