A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాంబు పేలుళ్ల-తృటిలో బయటపడ్డ ప్రముఖ నటి
Share |
May 24 2019, 7:27 pm

ప్రముఖ నటి రాదిక తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.శ్రీలంక పర్యటనలో ఉన్న ఆమె బస చేసిన హోటల్ పై కూడా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందే ఆమె ఆ హోటల్ నుంచి బయటకు వెళ్లారట. దాంతో ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు.ఆమె ఈ విషయం ట్విటర్ లో వెల్లడించారు. కాగా ఇప్పటికి 166 మంది ఈ పేలుళ్లలో మరణించగా, సుమారు 300 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.మరణించినవారి సంఖ్య ఇంకా పెరుగుతుందని భయపడుతున్నారు. కాగా పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఈ స్తాయిలో పేలేళ్లు జరగడం కలవరం కలిగించే అంశమే. టూరిజం ద్వారా వృద్ది చెందుతున్న తరుణంలో ఈ పేలుళ్లు దేశాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది.ఈ ఘటనల నుంచి త్వరగా ఆ దేశం కోలుకోవాలి.

tags : radhika

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info