A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మారాల్సింది ముఖ్యమంత్రే
Share |
August 26 2019, 3:09 pm

తెలంగాణలో మారాల్సింది రెవెవ్యూ శాఖ కాదని, ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి అని మాజీ మంత్రి ,బిజెపి నేత డికె అరుణ అన్నారు.తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆమె అన్నారు. మార్పు చేయాల్సింది రెవెన్యూ విభాగాన్ని కాదు.. మొదట సీఎం కేసీఆర్‌ మారాలని అరుణ అన్నారు.. సీఎం తన అవినీతిని కొనసాగిస్తూనే, రెవెన్యూ శాఖలో అవినీతిని అంతం చేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సపై వచ్చిన వ్యతిరేకతను జీర్ణించుకోలేని కేసీఆర్‌, రెవెన్యూ వ్యవస్థపై ప్రతాపం చూపుతున్నాడని పేర్కొన్నారు. గతంలో డబ్బుల్లేక పోటీ చేయాలంటేనే భయపడ్డ టీఆర్‌ఎస్‌ నాయకులు, ఇప్పుడు ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని అరుణ ప్రశ్నించారు.

tags : dk aruna

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info