A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట
Share |
August 26 2019, 2:36 pm

జనసేన అభ్యర్ధుల ప్రచారం తీరు తెన్నులపై ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అసంతృఫ్తి వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.జనసేన అభ్యర్దులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై నాయకుల అభిప్రాయలు సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదనే సమచారం పార్టీకి వచ్చిందని, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించి అసంతృఫ్తి వ్యక్తం చేశారని కధనాలు వచ్చాయి. జనసేనకు ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నదానిపై కూడా చర్చిస్తున్నారు.

tags : pawankalyan

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info