A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని జైలుకు పంపుతాం అంటున్న రాహుల్
Share |
August 26 2019, 3:26 pm

రఫేల్ యుద్ద విమానాల కాంట్రాక్టులో జరిగిన అవినీతి బయటకు వస్తే ప్రదాని మోడీ జైలుకు వెళ్లవలసి వస్తుందని ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు.తాము అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామనిఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ది హిందూ’ పత్రిక బయటపెట్టిన పత్రాలతో మోదీ పాత్ర బట్టబయలైందన్నారు. చర్చల బృందాన్ని పక్కనపెట్టి మోదీ నేరుగా ‘డసో’ కంపెనీతో బేరసారాలు జరిపారని ఆరోపించారు. మోదీని జైలుకు పంపడానికి ఈ ఆధారాలు చాలని రాహుల్ అన్నారు.

tags : rahul, jail

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info