A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
Share |
August 26 2019, 2:37 pm

శ్రీలంక దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈస్టర్ పర్వదినాన చర్చలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు?పలితంగా పాతిక మంది ఇంతవరకు మరణించారని సమాచారం . 200 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం ఆరు వరస పేలుళ్లు జరిగాయిని సమాచారం. సెయింట్ ఆంటోనీ చర్చితో సహా మరికొన్ని చర్చిలు, హోటళ్లలో ఈ పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చి ఉంది. కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయా చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొంతమంది బారతీయులు కూడా ఈ పేలుళ్ల లో మరణించారని అంటున్నారు.ఎల్టిటిఈ ఉగ్రవాదులను అంతమొందించిన తర్వాత ఇలా ఉగ్రవాదులు రెచ్చిపోయింది ఇదే అని భావిస్తున్నారు.

tags : srilanka,terror

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info