A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనకు అంత బలం ఉందా
Share |
May 23 2019, 11:18 pm

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో
జనసేన పార్టీ అభ్యర్థులను నిలపాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్
కళ్యాణ్ గారికి కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. 5857 ఎంపీటీసీ, 535
జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో శనివారం ఉదయం
హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం
నిర్వహించారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ శ్రీ ఎన్.శంకర్ గౌడ్,
ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుల రాజకీయ
కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ
మహేందర్ రెడ్డి, శ్రీ శంకర్ గౌడ్ లు మాట్లాడుతూ "మన అధ్యక్షులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై
కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. లోక్ సభ
ఎన్నికల్లో మనం ఏడు స్థానాల్లో పోటీ చేశాం. స్థానిక ఎన్నికల్లో
పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. మన పార్టీకి యువత, మహిళలు బలం" అన్నారు.
అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ "జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ
పవన్ కళ్యాణ్ గారు ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ
రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం. వాటిని గ్రామ స్థాయి నుంచి అమలు
చేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇందుకు అనుగుణంగా పార్టీ
అధ్యక్షులు తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం అన్నారు.
ఇట్లు

(ఎన్. శంకర్ గౌడ్)
తెలంగాణ ఇన్ చార్జ్, జనసేన పార్టీ

తెలంగాణలో నిజంగానే జనసేనకు అంత బలం ఉంటే పోటీచేయవచ్చు.కాకపోతే అంత బలం ఉందా అన్నదే చర్చ.

tags : janasena

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info