A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
Share |
May 23 2019, 10:25 pm

ఎన్నికలు పూర్తయినా ప్రతిపక్ష నేత కోడిగుడ్డుపై ఈకలు పికుతున్నారనీ,
ముఖ్యమంత్రి సచివాలయం లో రివ్యూ చేయడాన్ని అధికారదాహం తీరలేదని విపక్షము వ్యాఖ్యానించటం దారుణమైన విషయం అని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాజ్యాంగబద్దంగాఎన్నిక కాబడ్డ ప్రభుత్వానికి 5 సంవత్సరాల పాటు పాలన చేసే అధికారం ఉంటుందనీ,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో వైకాపానాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ చెప్పారు.ఎన్నికలకోడ్ అమలు లో ఉన్నపుడు ఎన్నికల నిర్వహణ తో
సంబంధం ఉన్న అధికారులు మాత్రం ప్రభుత్వ పరిధి లోకిరారనీ వివరించారు.
ఎన్నికల కోడ్ అమలు లో ఉంటే ఫలితాలు వచ్చేవరకు ప్రభుత్వం నిద్రపోవాలని కాదనీ, ఎన్నికల పై ప్రభావం చూపని అంశాలపై ముఖ్యమంత్రి రివ్యూచేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలలో వున్నారు. వారి సమస్యలను
పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వం పై ఉందని తెలిపారు.సంక్షేమ పథకాలను పలాలను సకాలంలో ప్రజలకు
అందించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఎపిలో ఉన్న ప్రభుత్వం ఎలక్టెడ్ గవర్నమెంట్ అనీ,
కేర్ టేకర్ గవర్నమెంట్ కాదని చెప్పారు.అందుకే ముఖ్యమంత్రి పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు.ప్రధాని మోడీ
ఎన్నికల సమయంలో రివ్యూ చేస్తారనీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రివ్యూ లు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్
రాష్ట్రానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.ఎన్నికైన ప్రభుత్వం పై ఫిర్యాదులు చేసి పాలనకు అడ్డుతగలడం, ప్రజలను
ఇబ్బందులకు గురిచేయటం దారుణమైన విషయమనిఅయన చెప్పారు.అధికారులు కూడా ఎన్నికల కోడ్ అనే కారణంతో
తమ విధుల నుంచి తప్పించుకోకూడదని, పాలనను ముందుకు తీసుకు వెళ్ళాలని సూచించారు.విధినిర్వహణ
నత్తనడకన సాగితే సమీక్షలు అవసరం ఉంటుందనీ,ఎన్నికల కమిషన్ పాలన వ్యవహారాలు కుంటుపడేలా జోక్యం చేసుకో
కూడదని రవీంద్ర కుమార్ సూచించారు.

tags : kanakamedala

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info