A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ను ఈసి పట్టించుకదా..మాకేనా..
Share |
August 26 2019, 3:28 pm

ఆంధ్రప్రదేశ్ లోఎన్నికల నిర్వహణ లో ఈసీ ఘోరంగా విపలమైందనీ,
ఇంత పనికిమాలిన ఎన్నికల కమిషన్ ను గతంలో ఎప్పుడూ చూడలేదని ఆర్టీసీ చైర్మన్ వర్ల
రామయ్య అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తే ఈసీ ఎందుకు పట్టించుకోలేదనీ,
సిఇవో ద్వివేది తీరు దారుణంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల కమీషన్ 157 ఫిర్యాదులు ఇస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. తాము ఇచ్చిన పిర్యాదులలో రిగ్గింగ్, అదనపు ఓట్లు పోల్ అవటం వంటి కీలకమైన అంశాలపై ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు విధానాలతో ఎవరో గెలవాలనే విధంగా ఈసీ ప్రయత్నం చేసిందని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించవద్దని ఈసీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందనీ, సిఇవో ద్వివేది పంతానికి పోకుండా సమీక్షలు నిర్వహించుకోమని చెప్పాలని డిమాండ్ చేశారు. 618 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిబందనల మేరకు అడ్జర్న్ పోలింగ్ అడిగామనీ, ఎన్నికల కమీషన్ ఎప్పుడు అడ్జర్న్డ్ పోలింగ్ జరిపినా టిడిపి సిద్ధంగానే ఉందని ఓప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా టిడిపి విజయాన్ని అడ్డుకోలేరని రెండువంతులకు పైగా శాసనసభ స్థానాలను తెలుగుదేశం దక్కించు కుంటుందని దీమా వ్యక్తం చేశారు.

tags : ramayya

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info