A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
Share |
May 23 2019, 10:26 pm

బీహారు రాజకీయాలు వెడెక్కుతున్నాయి. సింపదీ కోసం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య ఆరోపించారో,లేక నిజంగానే నమ్ముతున్నారో తెలియదుకాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన భర్త లాలును చంపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకు తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను వెళితే.. అనుమతి నిరాకరించి వెనక్కి పంపిచడం దారుణమన్నారు. లాలూకు ఏదైనా జరిగితే బీహర్‌, జార్ఖండ్‌ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. లాలూకు విషం ఇచ్చి చంపాలని చూస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే లాలూ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. కానీ నియంతృత్వాన్ని ఇక్కడ పనిచేయనీయం’ అని రబ్రీ దేవి పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కోర్టు తీర్పు ప్రకారం శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాంచీ వైద్యశాలలో చికిత్స పొందుతూ ,అక్కడ నుంచి రాజకీయాలను ప్రభావితం చేసే యత్నం చస్తున్నారు.

tags : bihar, lalu

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info