A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తన కేసుపై తనే తీర్పు ఎలా ఇవ్వగలుగుతారు
Share |
May 23 2019, 11:22 pm

తనపై ఆరోపణలు వస్తే తానే విచారణ చేసుకోవచ్చా అన్న చర్చ సుప్రింకోర్టు చీప్ జస్టిస్ రంజన్ గగోయ్ విషయంలో జరుగుతోంది.లైంగిక వేదింపుల ఆరోపణల నేపద్యంలో ఏర్పడిన ముగ్గురు జడ్జిల బెంచ్ లో గగోయ్ కూడా ఉన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.. ప్రముఖ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది మాట్లాడుతూ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండకూడదన్నారు. ఎవరి కేసుకు వారే తీర్పు చెప్పకూడదన్నది అందరూ అంగీకరించిన సూత్రమన్నారు. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే విలేకరుల సమావేశం పెట్టుకొంటే సరిపోయేదన్నారు. విచారణ జరిగే వరకు కూర్చొని ఉత్తర్వుపై సంతకం చేయకపోవడం అసాధారణం, చట్టవ్యతిరేకమని ఆయన అబిప్రాయపడ్డారు.అయితే జడ్జిలు తమపై వచ్చిన ఆరోపణలపై మీడియా సమావేశం పెట్టుకోలేరని మరో న్యాయవాది అన్నారు.

tags : supremecourt, gagoi

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info