A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
Share |
August 26 2019, 3:14 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేశారని ఆయనఅ న్నారు. ఆయన ఆలోచనల మేరకు అద్భుతమైన పురోగతిని సాధించాం. దేశరాజకీయాలను ప్రభావితం చేసే గొప్పనాయకుడిగా కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారు. కేసీఆర్‌ నాయకత్వం జాతీయస్థాయిలో మరింత ఎదగాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నాని ఆయన చెప్పారు.ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ సేవలుదేశానికి అవసరం అని వ్యాఖ్యానించారు.

tags : eeswar

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info