A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
Share |
August 26 2019, 2:36 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అదికారిక సమీక్షలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.దీనిపై ప్రధాన కార్యదర్శి ద్వారా ఆయా శాఖ ల నుంచి నివేదికలు కోరతామని ఆయన తెలిపారు.
ఆయా శాఖల సమాధానాలు ఆధారంగా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ‘‘ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అధికారులకు ఇచ్చాం. కోడ్‌ అమలులో ఉండగా అందరూ పాటించాల్సిందే. సీఎం చంద్రబాబు, మంత్రులు సచివాలయానికి రావొచ్చు. వారి వారి కార్యాలయాల్లో కూర్చోవచ్చు. అయితే రాజకీయ పరమైన పనులు చూడకూడదని ద్వివేది స్పష్టం చేశారు. పోలింగ్‌ ముందు రోజు, ఈ నెల 10వ తేదీన సీఎం తన కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని... ఆ నివేదిక పంపించామని చెప్పారు.

tags : ceo

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info