A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
Share |
May 23 2019, 10:28 pm

ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కెఎపాల్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో డబ్బు పంచారని ఆయన ఆరోపించారు. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కోరారు. ఎన్నికల్లో అవినీతిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. 22 పార్టీలు కలిసి మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామని కేఏ పాల్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌.. బీజేపీ తరపున ఉంటారా?, కూటమివైపు ఉంటారా? అని పాల్ అడిగారు.

tags : ka paul

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info