A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
Share |
May 23 2019, 10:33 pm

టిఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైన టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు భారీ నజరానా అంటూ ఒక మీడియాలో వార్త వచ్చింది.ఖమ్మం పట్టణంలో వెంకట వీరయ్య అదీనంలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆ కదనం చెబుతోంది.కొద్ది కాలం క్రితం ఎన్నెస్పీ స్థలాన్ని తన పేరిట క్రమబద్ధీకరించాలని కోరుతూ వీరయ్య వినతి పత్రాన్ని సమర్పించారు. నిజానికి, ఖమ్మం పట్టణంలోని బుర్హాన్‌పురం రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 98లో సుమారు 1000 గజాల్లో సండ్ర క్వార్టర్‌ విస్తరించి ఉంది. 2017లోనే దీనిని కూలగొట్టి.. భూమిని చదును చేసి, ఉంచారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.5 వేలు కాగా.. బహిరంగ మార్కెట్‌ విలువ గజం రూ.50 వేలపైనే! 24 ఏళ్లుగా ఇదే స్థలంలో ఉంటున్నందున భూమిని తన పేరిట క్రమబద్ధీకరించాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ను సండ్ర కోరారు. తాజాగా సీఎం నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం రూ.5 కోట్ల విలువ చేసే భూమి రూ.50 లక్షలకే సండ్రకు దక్కనుందని టిడిపి మీడియా పేర్కొంది.

tags : sandra

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info