A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతల దురుసు కేసు-హైకోర్టు ఆదేశాలు
Share |
August 26 2019, 2:26 pm

రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పై టిడిపి నేతలు దురుసుగా వ్యవహరించిన ఘటనలో నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించడం విశేషం. 2017 మార్చిలో టిడిపి ఎమ్.పి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ తదితర నేతలు రవాణా శాఖ కార్యాలయంలో దౌర్జన్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే దీనికి టిడిపి నేతలు రాకపోవడంతో వారికి నోటీసులు జారీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.

tags : high court

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info