A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
Share |
August 26 2019, 3:03 pm

ప్రముఖ నటుడు రజనీకాంత్ తన పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తుందని ప్రకటించారు. తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్దమని ఆయన అన్నారు.అయితే దీనిపై మే ఇరవైమూడున ప్రస్తుత లోక్ సభ, తమిళనాడు ఉప ఎన్నికల ఫలితాల తరవ్ఆత పూర్తి స్ధాయిలో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.రజనీకాంత్ నిర్ణయం ఆయన అబిమానులకు ఆనందం కలిగించినా, మళ్లీ ఏదో లింక్ పెడుతున్నారా అన్న అనుమానం సహజంగానే వస్తుంది. మే ఇరవై మూడున ఏ ఫలితం ఎలా వస్తే ఈయన ఏ నిర్ణయం చేస్తారా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

tags : rajanikanth

Latest News
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info