A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈసి తో చంద్రబాబు మరో వివాదం
Share |
May 23 2019, 10:12 pm

ఎపి ప్రభుత్వం ఏదో రకంగా ఎన్నికల కమిషన్ తో తగాదా పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.తాజాగా కారణం ఏమైనా రాష్ట్ర స్తాయి అదికారి ఒకరిని బదిలీ చేసి ఎన్నికల కమిషన్ తో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గొడవకు సిద్దం అయ్యారని వార్తలు వస్తున్నాయి. కాపు కార్పొరేషన్ ఎమ్.డి.శివశంకర్ ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందట.అయితే దీనికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చేసిందని చెబతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అధికారిని ఎవరిని ఇలా ఎన్ఇకల కమిషన్ అనుమతి లేకుండా బదిలీ చేయరాదని చెబుతున్నారు.దాంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్న చర్చ జరుగుతోంది.

tags : ap,trasfers

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info