A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
Share |
August 26 2019, 2:26 pm

కాంగ్రెస్ కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి , అదికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది రాజీనామా చేశారు.రపెల్ డీల్ విషయంలో కాంగ్రెస్ కు మద్దతుగా ఆమె గట్టిగా మాట్లాడేవారు. అయితే ఆమె మీడియా సమావేశంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆమె పట్ల అభ్యంతరంగా వ్యవహరించారని ఆమె ఫిర్యాదు చేశారు.దాంతో కొందరిని పార్టీ సస్పెండ్ చేసినా, తిరిగి వారిని పార్టీలో చేర్చుకోవడంపై ఆమె అభ్యంతరం చెప్పారు.అయినా పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం తో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.తన ట్విటర్ ఖాతాలో ప్రధాన కార్యదర్శి అన్న హోదాను తొలగించుకున్నారు.

tags : priyanka reisign

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info