A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల అధికారి అదీశ్యం
Share |
May 23 2019, 10:56 pm

ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తాయి. పశ్చిమబెంగాల్ లో ఒక ఎన్నిక ల అదికారి అదృశ్యం అవడం ఆందోళన కలిగిస్తోంది.ఆర్నబ్ రాయ్అనే ఈ అదికారి నదియా జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ లో విధులకు హాజరు అయ్యారు. ఆయన ఈవి ఎమ్ లు, వివిపాట్ లకు ఇన్ చార్జీగా ఉన్నారు. మద్యాహ్నం భోజనానికి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడం లో సిబ్బంది ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన అదృశ్యం మిస్టరీ గా మారింది.పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

tags : elecrion officer, missing

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info