A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
Share |
August 26 2019, 2:50 pm

మెజార్టీ సర్వేలన్నీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలవవచ్చని చెబితే ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తద్విరుద్దంగా ప్రచారం చేస్తుంటారు.టిడిపి లో నైరాశ్యం ఆవరించకుండా ఆయన జాగ్రత్తపడుతున్నట్లుగా ఉంది.ఎన్నికల ఫలితాలు నూటికి నూరు శాతం టీడీపీకే అనుకూలంగా ఉండబోతున్నాయని అన్ని సర్వేలూ ఇదే సూచిస్తున్నాయని.. మనం ఘనవిజయం సాధించబోతున్నామని టెలికాన్ఫరెన్స్ లీక్ ఇచ్చారు. పా175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులందరూ 22న అమరావతికి రావాలని ఆయన ఆదేశించారు. ఆ రోజున సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 11న పోలింగ్‌ ముగిసిన తర్వాత అభ్యర్థుల నుంచి మూడు రకాల నివేదికలను టీడీపీ అధిష్ఠానం
కోరింది. వాటిపై సమీక్ష సమావేశంలో చర్చప్తారట.ఏదో ఒక మీటింగ్ పెట్టాల్సిందేనన్నమాట.

tags : chandrababu

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info