A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
Share |
May 23 2019, 10:56 pm

ఒడిషాలో దారుణం జరిగింది. ఒక ఏనుగు ఐదుగురు వ్యక్తులను తొక్కడం వారు చనిపోయిన విషాద ఘటన జరిగింది. వీరిలో నలుగురు ఒకే కుటుంబం వారు. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో , ఢెంకానాల్‌ అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు తప్పించుకొని ఆ ఇంటిపై దాడి చేసిందని పోలీసులు చెప్పారు. ఆ ఏనుగు నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఏనుగు సంత్‌పద అనే గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేయగా అతను కూడా మృతి చెందాడు.

tags : odisha

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info