A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
Share |
May 23 2019, 11:01 pm

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు గాలి బ్యాచ్ కు ప్రోత్సాహం ఇస్తోందని ఆ పార్టీ అదికార ప్రతినిది ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. కొద్ది కాలం క్రితం మధుర లో మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు అభ్యంతరకరంగా వ్యవహరించారు.దానిపై ఆమె పార్టీ నాయకత్వానికి పిర్యాదు చేశారు. ఆ మీదట పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కాని తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సిధియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేసినట్లు ప్రకటించారు. వారు క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు.దీనిపై ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. కాంగ్రెస్ లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. రఫేల్ డీల్ విషయంలో కాంగ్రెస్ ను గట్టిగా వెనుకేసుకు వచ్చిన ప్రియాంక చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం సహజంగానే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

tags : congress

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info