A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
Share |
May 23 2019, 10:13 pm

ఏ కంపెనీ అయినా ప్రజలకు సంబందించిన బ్యాంక్ ఖాతా వివరాలను అనధికారికంగా కలిగి ఉంటే అది కేసు అవుతుంది. ఆదార్ సంస్థ ఈ విషయం తెలిపింది. తన సర్వర్ నుంచి డేటా చౌర్యం జరగలేదని, తమ సర్వర్లు అన్ని సేఫ్ గా ఉన్నాయని ప్రకటించిన ఆదార్ సంస్థ ఎవరైనా బ్యాంక్ ఖాతాలను పొంది ఉంటే నేరం అని, అలాంటి కేసు లో ఐటి గ్రిడ్స్ సంస్థ ఉందని ఆ సంస్థ అదికారులు వెల్లడించారు. ఏ వ్యక్తి సంతకం లేకుండా అతని బ్యాంకు ఖాతా నెంబర్ కాని, ఇతర వివరాలు కాని ప్రైవేటు సంస్థ వద్ద ఉండరాదని, అందువల్ల ఐటి గ్రిడ్ ఈ నేరాభియోగానికి గురవుతుందని వారు చెబుతున్నారు.కాగా తెలుగుదేశం మీడియా ఆధార్ డేటా చౌర్యం కాలేదని చెప్పిన విషయానికి అత్యంత ప్రాదాన్యత ఇచ్చింది. ఆదార్ డేటా అంతా చోరి జరిగింది ఆధార్ కార్డు సంస్థ నుంచి కాదని, ఎపి ప్రభుత్వం నుంచి అని ఇప్పటికే ఆదార్ అదికారులు కాని ,పోలీసు అదికారులు కాని చెబుతున్న సంగతి తెలిసిందే.

tags : aadhar

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info