A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
Share |
May 23 2019, 11:02 pm

ప్రముఖ బంగారం, ఆభరణాల వ్యాపార సంస్థ ముసద్దిలాల్ జ్యూయలర్స్ కు చెందిన 82కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అదికారులు జప్తు చేశారు.ఇటీవలికాలంలో జరిగిన పెద్ద జప్తు ఇది అని చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్ సంస్థ, మరికొన్ని అనుబంధ సంస్థలు కలిసి నకిలీ రశీదులు సృష్టించి బంగారం అమ్మినట్లు చూపి, పెద్ద నో ట్ల మార్పిడికి పాల్పడ్డాయని అదికారులు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే ముసద్దిలాల్ అదినేత కైలాష్ చంద్ గుప్త,ఆయన ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి చెందిన వివిధ కంపెనీలలో సోదాలు నిర్వహించి పెద్ద ఎ త్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడి గుర్తించింది.దీంతో ఇప్పుడు వీరి షాపులలోని ఆభరణాలను జప్తు చేశారు.మొత్తం 5200 మంది వినియోగదారులకు నకిలీ రశీదులు ఇచ్చారని అదికారులు చెబుతున్నారు.

tags : gold, seizure

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info