A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
Share |
May 23 2019, 10:44 pm

బిజెపి, కాంగ్రెస్ కూటములకు కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం నేరుగా రాకపోవచ్చని, తటస్థ పార్టీలు అంటూ కాంగ్రెస్,బిజెపియేతర పార్టీలు కీలక పాత్ర పోషించవచ్చని మీడియాలో కదనాలు వస్తున్నాయి. 2014 లో మాదిరి బిజెపికి పూర్తి మెజార్టీ రావడం కష్టమేనని ఆ వార్తలు చెబుతున్నాయి. బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నప్పట్టికీ సర్వేలు అందుకు భిన్నంగా ఉన్నాయి. బిజెపి అతి పెద్ద పార్టీగా, ఎన్డిఎ అతి పెద్ద కూటమిగా రావచ్చు.అప్పుడు తటస్థ పార్టీలుగా ఉన్న టిఆర్ఎస్ ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ , బిజు జనతాదళ్ వంటి పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.అయితే మమత బెనర్జీ,మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి వారికి కూడా మంచి పాత్ర రావచ్చు. అందువల్లే కెసిఆర్,జగన్,నవీన్ పట్నాయక్ లు కింగ్ మేకర్ లు అయ్యే అవకాశం ఉందని సర్వేలు,జాతీయ పత్రికల కదనాలు చెబుతున్నాయి.

tags : kidng makers

Latest News
*రాజోలు లో జనసేన గెలుపు-ఒకటే సీటు
*ఓటమితో దేవగౌడ రాజకీయ జీవితం ముగింపు
*జగన్ కామెంట్
*జగన్ కు కెటిర్ శుభాకాంక్షలు
*లోకేష్ వెనుకంజ
*కుప్పంలో చంద్రబాబు వెనుకంజ
*ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజ
*ఎపి ఇంటెలెజెన్స్ ఇలా నంబర్లు మార్చిందట
*బ్లడ్ ప్రెజర్ ప్రమాదంఉంది జాగ్రత్త
*ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అని
*చంద్రబాబును చూస్తే జాలేస్తోంది
*అక్కడ బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా
*కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు
*చంద్రబాబు తిరుగుళ్లపై కామెంట్
*రేవంత్ ,కోమటిరెడ్డిల గెలుపు
*జగన్ ప్రమాణం మే 30న
*2 రాష్ట్రాల మధ్య సత్సంబందాలు -కెసిఆర్
*లోక్ సభ కు సైతం వైసిపి ప్రభంజనం
*కేంద్రంలో ఎన్.డి.ఎ.నే
*పవన్ కళ్యాణ్ రెండు చోట్ల వెనుకంజ
*జగన్ సి.ఎమ్. కావాలి- నేను కోరుకుంటున్నా.
*ఒక బ్రాండ్ ను సృష్టించుకున్న రవిప్రకాష్..
*కాంగ్రెస్ ,టిడిపిల అనేతిక బందం ఎంతకాలమో
*ఉభయ గోదావరి జిల్లాల్లో మాదే ఆదిక్యత
*చంద్రబాబుది ఓటమి భయమే
*కవిత గట్టి పోటీ ఎదుర్కోవడానికి కారణం
*39 వేల గుడులలో పార్జన్య హోమాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info